రఘురామ కృష్ణమ రాజుకు ఉద్వాసన…

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నుంచి ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఉద్వాసనకు గురయ్యారు. కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన తొలగించబడ్డారు. ఆయన స్థానంలో వైసీపీ ఎంపీ బాల శౌరికి అవకాశం లభించింది. ఈ మేరకు అక్టోబర్ 9 నుంచే ఈ మార్పులు అమలులోకి వచ్చినట్టు లోక్ సభ సచివాలయం ప్రకటించింది.</p>

raghurama krishnam raju
X

దిశ, వెబ్ డెస్క్:
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నుంచి ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఉద్వాసనకు గురయ్యారు. కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన తొలగించబడ్డారు. ఆయన స్థానంలో వైసీపీ ఎంపీ బాల శౌరికి అవకాశం లభించింది. ఈ మేరకు అక్టోబర్ 9 నుంచే ఈ మార్పులు అమలులోకి వచ్చినట్టు లోక్ సభ సచివాలయం ప్రకటించింది.

Next Story