జగన్‌కు ఎంపీ రఘురామ ఝలక్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసులపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ ఆస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తులో బయటకు వచ్చిన అంశాలను వదిలిపెట్టాయని రఘురామ ఆరోపించారు. కేసులను తార్కిక ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలమయ్యాయని పిల్‌లో ఆరోపించారు. విచారణలో గుర్తించిన అన్ని అంశాలపై దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని ఎంపీ రఘురామ [&hellip;]</p>

Cm Jagan, MP Raghurama
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసులపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ ఆస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తులో బయటకు వచ్చిన అంశాలను వదిలిపెట్టాయని రఘురామ ఆరోపించారు. కేసులను తార్కిక ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలమయ్యాయని పిల్‌లో ఆరోపించారు. విచారణలో గుర్తించిన అన్ని అంశాలపై దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని ఎంపీ రఘురామ పిల్‌లో కోరారు.

Next Story