- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని పథకాలకు జగన్ పేరేనా : ఆర్ఆర్‌ఆర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : ఏ పథకం తీసుకొచ్చినా సీఎం జగన్ పేరు పెట్టడమేనా అంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఏలూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్లు వేశారు. పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో గృహ నిర్మాణం చేపట్టడం అంతసులభం కాదన్నారు. రాష్ట్రం అప్పుల పరిమితి దాటిపోయిందని చెప్పారు. జగన్‌కు తప్పుడు సలహాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. </p>

X
దిశ, ఏపీబ్యూరో : ఏ పథకం తీసుకొచ్చినా సీఎం జగన్ పేరు పెట్టడమేనా అంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఏలూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్లు వేశారు.
పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో గృహ నిర్మాణం చేపట్టడం అంతసులభం కాదన్నారు. రాష్ట్రం అప్పుల పరిమితి దాటిపోయిందని చెప్పారు. జగన్‌కు తప్పుడు సలహాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
Next Story






