- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంఆర్ఎఫ్‌కు ప్రజాప్రతినిధుల విరాళం
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తమవంతు సాయం అందించేందుకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ముందుకు వచ్చారు. సోమవారం సీఎంఆర్ఎఫ్ నిధి కోసం రూ. 2.06 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని మాజీ ఎంపీ కవితను కలిసి చెక్కుల రూపంలో అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు వచ్చిన ఎల్లారెడ్డి నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కవిత అభినందించారు. tags: cmrf […]</p>

X
దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తమవంతు సాయం అందించేందుకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ముందుకు వచ్చారు. సోమవారం సీఎంఆర్ఎఫ్ నిధి కోసం రూ. 2.06 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని మాజీ ఎంపీ కవితను కలిసి చెక్కుల రూపంలో అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు వచ్చిన ఎల్లారెడ్డి నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కవిత అభినందించారు.
tags: cmrf fund, 2lac6k donation, mp, mla, ex mp kavitha
Next Story






