- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఇన్‌సైడర్ ట్రేడ్, ఫైబర్ నెట్‌పై CBI విచారణ కోరాం..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ :
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఏపీకి రావాల్సిన నిధులు, ఇతరత్రా అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించినట్లు ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు. అదే విధంగా రాష్టానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు.
గత టీడీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్, ఫైబర్ నెట్ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరినట్లు అధికార పార్టీ ఎంపీ పేర్కొన్నారు.
Advertisement
Next Story