- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సుందర్ నాయక్ కుటుంబానికి రూ.2 కోట్లు ఇవ్వాలి’
<p>దిశ, సూర్యాపేట: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదానికి గురై మృతిచెందిన జిల్లా వాసి సుందర్ నాయక్ కుటుంబానికి రూ.2 కోట్లు ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చివ్వేంల మండలంలోని సుందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన తప్పిదానికి, ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు. కుటుంబంలో భార్య ప్రమీలకు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం […]</p>

X
దిశ, సూర్యాపేట: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదానికి గురై మృతిచెందిన జిల్లా వాసి సుందర్ నాయక్ కుటుంబానికి రూ.2 కోట్లు ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చివ్వేంల మండలంలోని సుందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళ్లర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన తప్పిదానికి, ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు. కుటుంబంలో భార్య ప్రమీలకు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ సీఎండీ ప్రభాకర్ రావుతో ఫోన్‌లో మాట్లాడి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
Next Story






