- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ.. ఏమన్నారంటే !
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం లేఖ రాశారు. ఎస్ఎల్‌బీసీ పనుల పెండింగ్‌తో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మరో సంస్థకు కాంటాక్ట్ అప్పగించాలని పేర్కొన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసిన కోమటిరెడ్డి.. బ్రాహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తయినా, నిధుల్లేక 6కిలోమీటర్ల కాల్వల పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని పనులు పూర్తి చేయాలని […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం లేఖ రాశారు. ఎస్ఎల్‌బీసీ పనుల పెండింగ్‌తో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మరో సంస్థకు కాంటాక్ట్ అప్పగించాలని పేర్కొన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసిన కోమటిరెడ్డి.. బ్రాహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తయినా, నిధుల్లేక 6కిలోమీటర్ల కాల్వల పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని పనులు పూర్తి చేయాలని కోరారు.
Next Story






