- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంజాయిషీ ఇవ్వాలి : కనకమేడల
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని నిర్మాణంపై ఎంపీ కనకమేడల రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అమరావతి నిర్మాణానికి ఇప్పటికే రూ.10 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణం 90 శాతం పూర్తయిందని తెలిపారు. గతంలో అసెంబ్లీలో చేసిన ప్రకటనకు భిన్నంగా, ఎందుకు వ్యవహరిస్తున్నారో సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని నిర్మాణంపై ఎంపీ కనకమేడల రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అమరావతి నిర్మాణానికి ఇప్పటికే రూ.10 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణం 90 శాతం పూర్తయిందని తెలిపారు. గతంలో అసెంబ్లీలో చేసిన ప్రకటనకు భిన్నంగా, ఎందుకు వ్యవహరిస్తున్నారో సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Next Story






