- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీ జీవీఎల్నరసింహారావు తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే మిర్చిని థాయిలాండ్, మలేషియా, చైనా, సింగపూర్ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మరింత లాభం చేకూరుతుందని చెప్పారు. ఎగుమతులు పెంచే విషయంపై కసరత్తు చేస్తున్నామన్నారు. పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచే విషయంపై చర్చలు జరుగుతున్నాయని జీవీఎల్తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలతో మిర్చి లాంటి వాణిజ్య […]</p>

X
దిశ, ఏపీబ్యూరో : నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీ జీవీఎల్నరసింహారావు తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే మిర్చిని థాయిలాండ్, మలేషియా, చైనా, సింగపూర్ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మరింత లాభం చేకూరుతుందని చెప్పారు.
ఎగుమతులు పెంచే విషయంపై కసరత్తు చేస్తున్నామన్నారు. పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచే విషయంపై చర్చలు జరుగుతున్నాయని జీవీఎల్తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలతో మిర్చి లాంటి వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని జీవీఎల్ పేర్కొన్నారు.
Next Story






