- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేమంతా ఒకే వైపు ఉంటాం : గంభీర్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ మరోసారి పాక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ట్విట్టర్‌లో ఓ నెటిజన్ మీకు పాకిస్తాన్ అంటే ఎందుకంత ద్వేశం అని ప్రశ్నించారు. దీనికి గంభీర్ స్పందిస్తూ… ‘నేను పాకిస్తాన్‌ను ద్వేషించడం లేదని, ఏ భారతీయుడు కూడా ఆ పని చేయడు అని అన్నారు. అంతేగాకుండా భారత జవాన్ల ప్రాణాలు, మరేదైనా ఎంచుకోవాల్సి వస్తే మేమందరం ఓకే వైపు ఉంటాము’ అని సమాధానం ఇచ్చాడు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ మరోసారి పాక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ట్విట్టర్‌లో ఓ నెటిజన్ మీకు పాకిస్తాన్ అంటే ఎందుకంత ద్వేశం అని ప్రశ్నించారు. దీనికి గంభీర్ స్పందిస్తూ… ‘నేను పాకిస్తాన్‌ను ద్వేషించడం లేదని, ఏ భారతీయుడు కూడా ఆ పని చేయడు అని అన్నారు. అంతేగాకుండా భారత జవాన్ల ప్రాణాలు, మరేదైనా ఎంచుకోవాల్సి వస్తే మేమందరం ఓకే వైపు ఉంటాము’ అని సమాధానం ఇచ్చాడు.
Next Story






