మధ్యప్రదేశ్‎లో బీజేపీ జోరు

by Shamantha N |   (  Updated:2020-11-10 02:18:49  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. 28 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 19 స్థానాల్లో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 9, బీఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. సాంవెర్ నుంచి పోటీ చేసిన తులసీరామ్ సిలావట్, గ్వాలియర్ నుంచి పోటీ చేసిన ప్రద్యేమ్నసింగ్, అనూప్‌పూర్ నుంచి బీజేపీ తరపున పోటీకి దిగిన బిసాహూలాల్ తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.</p>

మధ్యప్రదేశ్‎లో బీజేపీ జోరు
X

దిశ, వెబ్‎డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. 28 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 19 స్థానాల్లో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 9, బీఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. సాంవెర్ నుంచి పోటీ చేసిన తులసీరామ్ సిలావట్, గ్వాలియర్ నుంచి పోటీ చేసిన ప్రద్యేమ్నసింగ్, అనూప్‌పూర్ నుంచి బీజేపీ తరపున పోటీకి దిగిన బిసాహూలాల్ తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Next Story