- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కెప్టెన్‌కు కరోనా పాజిటివ్..
<p>దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు అధికార పార్టీ నేతలు, కరోనా వారియర్లు సైతం కొవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా మరో టీఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు గురువారం కరోనా నిర్దారణ అయ్యింది. ఆయన సతీమణి సరోజిని దేవికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు అధికార పార్టీ నేతలు, కరోనా వారియర్లు సైతం కొవిడ్-19 బారిన పడ్డారు.
తాజాగా మరో టీఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు గురువారం కరోనా నిర్దారణ అయ్యింది. ఆయన సతీమణి సరోజిని దేవికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story






