- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీకి కరోనా పాజిటివ్
by Shyam |
<p>దిశ, జుక్కల్ : జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను ఈ మధ్యనే కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. గత వారం రోజుల నుండి తనతో సెకండరీ కాంటాక్ట్ అయినవాళ్లు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలన్నారు. లక్షణాలు ఉన్న వాళ్లు కోవిడ్ పరీక్ష చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తన […]</p>

X
దిశ, జుక్కల్ :
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను ఈ మధ్యనే కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. గత వారం రోజుల నుండి తనతో సెకండరీ కాంటాక్ట్ అయినవాళ్లు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలన్నారు. లక్షణాలు ఉన్న వాళ్లు కోవిడ్ పరీక్ష చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, వైద్యుల సలహాలు సూచనల మేరకు మందులు వాడుతున్నానని తెలిపారు.
Next Story






