- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్సవాలు జరపడం దేశ ద్రోహమా: బండి సంజయ్
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: జనగామ బీజేపీ అధ్యక్షుడు పవన్ శర్మపై లాఠీ చార్జ్ అమానుషమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. జనగామ లాఠీచార్జ్ ఘటనపై ఆయన మంగళవారం స్పందించారు. పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సీఐ మల్లేష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామి వివేకానంద ఉత్సవాలు జరపడం దేశ ద్రోహమా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆందోళనలు చేస్తామని వెల్లడించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: జనగామ బీజేపీ అధ్యక్షుడు పవన్ శర్మపై లాఠీ చార్జ్ అమానుషమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. జనగామ లాఠీచార్జ్ ఘటనపై ఆయన మంగళవారం స్పందించారు. పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సీఐ మల్లేష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామి వివేకానంద ఉత్సవాలు జరపడం దేశ ద్రోహమా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆందోళనలు చేస్తామని వెల్లడించారు.
Next Story






