- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తగిలింది. జాంబాగ్ డివిజన్ అభ్యర్థి మద్దతుగా సోమవారం ఓవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం తమకు అందలేదని అసదుద్దీన్ని మహిళలు నిలదీశారు. కష్టకాలంలో తమను పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండానే అసదుద్దీన్ ఓవైసీ వెనుదిరిగారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తగిలింది. జాంబాగ్ డివిజన్ అభ్యర్థి మద్దతుగా సోమవారం ఓవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం తమకు అందలేదని అసదుద్దీన్ని మహిళలు నిలదీశారు. కష్టకాలంలో తమను పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండానే అసదుద్దీన్ ఓవైసీ వెనుదిరిగారు.
Next Story






