ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్టు..

by Shyam |

<p>దిశ, హైదారాబాద్ : మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నగర పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నపోలీసులు నార్సింగి పీఎస్‌కు తరలించినట్టు తెలుస్తోంది. కాగా, ఐటీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్నఫాంహౌజ్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో ఎంపీని అరెస్టు చేసినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. tags ; mp revanth reddy arrest, shamshabad airport, drone camera, ktr farm house</p>

ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్టు..
X

దిశ, హైదారాబాద్ :
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నగర పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నపోలీసులు నార్సింగి పీఎస్‌కు తరలించినట్టు తెలుస్తోంది. కాగా, ఐటీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్నఫాంహౌజ్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో ఎంపీని అరెస్టు చేసినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు.

tags ; mp revanth reddy arrest, shamshabad airport, drone camera, ktr farm house

Next Story