మొజంజాహీ మార్కెట్‌కు పూర్వ వైభవం..

by Shyam |   (  Updated:2020-08-14 09:14:12  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మొజంజాహీ మార్కెట్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొచ్చింది. 2018లో పాత మార్కెట్‌కు రూ.15కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. ఎట్టకేలకు మార్కెట్ రెనోవేషన్ పూర్తవడంతో శుక్రవారం ఐటీమంత్రి కేటీఆర్ మొజంజాహీ మార్కెట్‌ను ప్రారంభించారు. కేటీఆర్ వెంట మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ ఉన్నారు. కాగా, శనివారం నుంచి పునరుద్ధరించిన మొజంజాహీ మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. మార్కెట్ పునరుద్ధరణపై మంత్రులు, స్థానికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.</p>

మొజంజాహీ మార్కెట్‌కు పూర్వ వైభవం..
X

దిశ, వెబ్‌డెస్క్: మొజంజాహీ మార్కెట్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొచ్చింది. 2018లో పాత మార్కెట్‌కు రూ.15కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. ఎట్టకేలకు మార్కెట్ రెనోవేషన్ పూర్తవడంతో శుక్రవారం ఐటీమంత్రి కేటీఆర్ మొజంజాహీ మార్కెట్‌ను ప్రారంభించారు.

కేటీఆర్ వెంట మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ ఉన్నారు. కాగా, శనివారం నుంచి పునరుద్ధరించిన మొజంజాహీ మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. మార్కెట్ పునరుద్ధరణపై మంత్రులు, స్థానికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Next Story