డబుల్ బెడ్ సోఫా.. జరీనాఖాన్‌పై భారీ ట్రోలింగ్

by Disha Web Desk 23 |
డబుల్ బెడ్ సోఫా.. జరీనాఖాన్‌పై భారీ ట్రోలింగ్
X

దిశ, సినిమా: సల్మాన్ ఖాన్ హీరోయిన్, ‘వీర్’ ఫేమ్ జరీన్ ఖాన్ నెట్టింట దారుణమైన బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటోంది. యుక్త వయసులో తన బరువు 100 కిలోలు ఉన్నట్లు చెప్పి అప్పట్లో ట్రోలింగ్‌గు గురైన నటి.. తాజాగా జిమ్ దుస్తుల్లో కెమెరాలకు ఫోజులివ్వడంతో మరోసారి విమర్శలపాలవుతోంది. ఈ మేరకు బాడీకి అతుక్కుపోయే టీషర్ట్, లెగ్గింగ్స్ ధరించిన లేడి.. ఫొటోగ్రాఫర్ల ముందు రెచ్చిపోతూ వక్షోజాలను ఊపేసింది. అంతటితో ఆగకుండా కావాలనే బ్యాక్ ఊపేస్తూ నడుచుకుంటూ లోపలికి వెళ్లింది. దీంతో నటి పార్ట్స్‌పై చీప్ కామెంట్స్ చేస్తున్న కొంతమంది నెటిజన్లు.. ఫుడ్ కంట్రోల్ చేసి రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లి క్రమశిక్షణగా వ్యాయామాలు చేయాలని సూచించారు. మరికొందరు మాత్రం ‘డబుల్ బెడ్ సోఫా’, ‘బ్యూటీఫుల్ యాక్ట్సెస్ విత్ జీరో యాక్టింగ్ స్కిల్స్’ అంటూ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు


Next Story