Shanmukh Jaswanth : వీల్ చైర్‌లో కనిపించిన షణ్ముఖ్.. షాక్‌లో ఫ్యాన్స్‌

by Kodari Anjali |   (  Updated:2023-06-07 14:58:12  IST  )

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Shanmukh Jaswanth : వీల్ చైర్‌లో కనిపించిన షణ్ముఖ్.. షాక్‌లో ఫ్యాన్స్‌
X

దిశ, సినిమా: యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్ చేస్తూ కేరీర్‌ను స్టార్ట్ చేసి తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగాడు. సోషల్ మీడియాలో అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. ఎప్పటికప్పుడు సరదాగా గడిపిన వీడియోస్, ఫొటోస్ పంచుకుంటూ ఉంటాడు. అయితే తాజాగా ఇన్‌స్టా‌లో ఒక స్టోరీ పంచుకున్నాడు. అందులో తను వీల్ చైర్‌లో కూర్చొని కనిపించాడు. అది చూసిన అభిమానులు మిస్టర్ షన్ను ఏమైంది? అంటూ కంగారుగా అడుతున్నారు. కానీ, అది తన తాతయ్య కోసం తీసుకున్న విల్ చైర్ అని, సరదాగా కూర్చున్నట్లు తెలిపాడు షన్ను.



Next Story