బ్రేకింగ్ న్యూస్.. కారు ప్రమాదంలో యువ నటి మృతి

by Disha Web Desk 12 |
బ్రేకింగ్ న్యూస్.. కారు ప్రమాదంలో యువ నటి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటి వైభవీ ఉపాధ్యాయ కారు ప్రమాదంలో మృతి చెందింది.'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' షో లో జాస్మిన్ గా ప్రసిద్ధి చెందిన యువ నటి ఇలా చనిపోవడం విషాదం కలిగించిందని.. నిర్మాత జెడి మజేథియా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఉత్తరాదిలో ఆమె కారు ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన రాసుకొచ్చారు. దీంతో చిన్న వయసులో నటి మృతిచెందడంతో అంతా షాక్ తిన్నారు. అలాగే ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.

Also Read: OTT: ఈ వారం థియేటర్లు, ఓటిటిలో విడుదలయ్యే తెలుగు , హిందీ మరియు గుజరాతి సినిమాలు, సిరీస్‌లు ఇవే..

డీసీపీ రాహుల్ హెగ్డేతో వివాదం.. డింపుల్ హయతి సంచలన నిర్ణయం



Next Story

Most Viewed