చంద్రముఖిలో చిన్నపాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

by Disha Web Desk 8 |
చంద్రముఖిలో చిన్నపాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ రజినికాంత్, జ్యోతిక, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన చంద్రముఖి మూవీ ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ అంటే ఇప్పటికీ చాలా మందికి ఇష్టం. ఈ సినిమాలో ఏ సన్నివేషాన్ని అడిగినా క్షణాల్లో చెప్పేస్తుంటారు. ఇక చంద్రముఖి సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అన్నింట్లోకెళ్లా అత్తింధోం..అనే సాంగ్ చాలా ఫేమ్. ఈ పాటలో ఓ చిన్నారి చాలా క్యూట్‌గా, బొద్దుగా కనిపిస్తోంది.

ప్రస్తుం ఆ చిన్నారికి సంబంధించిన ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పాప అసలు పేరు ప్రహర్షిత. ఈమెకు 2021లో వివాహం కాగా, 2022లో ఓ పాపకు జన్మనిచ్చిందంట. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈమె, ప్రస్తుతం బుల్లితెరపై ఓ సీరియల్లో నటిస్తుందంట.ఇక ఈ పాపను చూసిన వారందరు అప్పట్లో కనిపించిన చిన్నారి ఇంత అందంగా ఉందంటూ షాక్ అవుతున్నారు.

Next Story