- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
16 ఏళ్ల వయస్సులో సమంత ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనకు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ.. ఆమె అన్నింటినీ అధిగమించి ముందు అడుగు వేస్తూ.. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సోషల్ మీడియాతో ఎప్పుడు టచ్‌లో ఉండే బ్యూటీ తాజాగా.. తను 16 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫిక్‌ను సామ్ తన అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలో ఈ హీరోయిన్ ‘‘ ఏమాయ చేసావే’’ చిత్రంలోని లుక్ కనిపిస్తుందని, 20 సంవత్సరాల కిందటకు ఇప్పటికీ తన ముఖంలో ఏ మాత్రం ఛేంజ్ లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read.: నాలుగేళ్ల లాంగ్ గ్యాప్.. ఆ సినిమాతో రకుల్ రీ ఎంట్రీ
Next Story






