- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gopichand Ramabanam :సినిమా ప్రమోషన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో సరి కొత్తగా ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో సరి కొత్తగా ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టారు. ప్రమోషన్స్ ఈ విధంగా చేస్తేనే ఈ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లొచ్చని ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్ళాలిసిన బాధ్యత దర్శక నిర్మాతల పైన ఆధారపడి ఉంటుంది. అయితే గోపీచంద్ నటించిన రామబాణం సినిమా మే 5 న ప్రేక్షకుల ఎందుకు రానుంది. ఈ సమయంలోనే రామబాణం మూవీ టీం విభిన్నంగా ఆలోచించి సరి కొత్త ప్రమోషన్స్‌తో మన ముందుకు వచ్చారు. వారి సినిమాని ప్రమోట్ చేసే దానికోసం పాల ప్యాకెట్ల మీద రామబాణం సినిమా పోస్టర్ వేసి ప్రమోట్ చేసారు.
- Tags
- Ramabanam
Next Story






