- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతా ఫ్రీ.. సబ్‌స్ర్కిప్షన్ లేకుండా ఈ OTT లో ఫ్రీగా మూవీస్
ఈ మధ్యకాలంలో OTT ప్లాట్ ఫామ్ లు వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులు థియేటర్ లో వెళ్లి సినిమా చూడటం పూర్తిగా తగ్గించారు. ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే మూవీస్, సిరీస్ చూసేస్తున్నారు.

X
దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో OTT ప్లాట్ ఫామ్ లు వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులు థియేటర్ లో వెళ్లి సినిమా చూడటం పూర్తిగా తగ్గించారు. ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే మూవీస్, సిరీస్ చూసేస్తున్నారు. ఇది దృష్టికి తీసుకుని రకరకలా ఓటీటీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ ఓటీటీ ‘జియో సినిమా’ యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఎలాంటి సబ్‌స్ర్కిప్షన్ లెకుండా కొన్ని మూవీస్ ని ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది. ఇంతకీ ఏంటా చిత్రాలు అనుకుంటున్నారా. హృతిక్, సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘వేద’, వరుణ్ ధావన్ నటించిన ‘భేడియా’, ‘థగ్స్’, విశ్వక్, రకుల్ నటించిన ‘బూ’ వంటి సినిమాలు ఫ్రీగా చూడొచ్చు. అయితే ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు ఉంటుందనేది క్లారిటీ ఇవ్వలేదు.
Read more:
Rakul Preet Singh: రకుల్‌ను చూస్తే కళ్లు జిగేల్ అనాల్సిందే.. ఇలా ఎలా మారిపోయిందబ్బా..!
Next Story






