- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yashoda Movie OTT Release on Amazon Prime from December 9
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన చిత్రం 'యశోద'.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన చిత్రం 'యశోద'. నవంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డిసెంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోగా ఈ వారంలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో సమంత యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఓటీటీలోనూ ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Tags
- Yashoda
Next Story






