- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎంగేజ్‌మెంట్‌లో లావణ్య త్రిపాఠి కట్టిన చీర ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్’ సినిమాలో నటించి ప్రేమలో పడ్డారు. గత కొద్ది కాలంగా వీరి ప్రేమ వ్యవహారాన్ని సీక్రేట్‌గా ఉంచి ఇటీవల అత్యంత సన్నిహితుల మధ్య జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. త్వరలోనే గ్రాండ్‌గా పెళ్లి చేసుకుని ఒకటవ్వబోతున్నారు. అయితే ఇటీవల వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌లో ధరించిన చీర ఖరీదుకు సంబంధించిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇక లావణ్య-వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసారు. వరుణ్ తేజ్ కుర్తా పైజామా ధరిస్తే, లావణ్య త్రిపాఠి ఆకుపచ్చ రంగు బనారస్ చీర ధరించి అందంగా కనిపించారు. అయితే మెగా కోడలు కట్టుకున్న చీర ధర రూ. 75 వేల రూపాయలు. దీనిని అనితా డోంగ్రే అనే ఫ్యాషన్ డిజైనర్ తయారు చేశారు. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు పెళ్ళికి లక్ష రూపాయలు దాటుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: నేడు శ్రీ రెడ్డి పుట్టిన రోజు
పవన్ కళ్యాణ్ దేవుడు.. బాలయ్య బాబు వేస్ట్? బండ్ల గణేష్ ట్వీట్‌తో ఫ్యాన్స్ రచ్చ
Varun Tej, Lavanya Tripathi :లావణ్య త్రిపాఠిపై ఉపాసన కామెంట్ వైరల్