- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ మృతి..
ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళా గినా లోలో బ్రిగిడా 95 సంవత్సరాల వయసులో మరణించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళా గినా లోలో బ్రిగిడా 95 సంవత్సరాల వయసులో మరణించారు. ఈమో 1950లు మరియు 60లలో యూరోపియన్ చలనచిత్ర రంగంలో అతిపెద్ద తారలలో ఒకరిగా పేరొందారు. అలాగే ఒక సినిమా టైటిల్ తర్వాత "ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ" అని అందరూ పిలుచుకునే వారు. ఆమె చిత్రాలలో బీట్ ది డెవిల్, ది హంచ్‌బ్యాక్ ఆఫ్ నోట్రే డామ్, క్రాస్డ్ స్వోర్డ్స్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : సుశాంత్ సింగ్‌ను గుర్తు చేసుకుంటూ సోదరి ఎమోషనల్ పోస్ట్..
- Tags
- Telugu News
Next Story






