- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వుమెన్స్ డే: సమంతకు ఖుషి టీమ్ సర్ ప్రైజ్
by Sathputhe Rajesh |
మహిళా దినోత్సవం రోజున హీరోయిన్ సమంతను ఖుషి టీమ్ సర్ ప్రైజ్ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళా దినోత్సవం రోజున హీరోయిన్ సమంతను ఖుషి టీమ్ సర్ ప్రైజ్ చేసింది. ఈ మేరకు సెట్స్ లో హ్యాపీ వుమెన్స్ డే అవర్ స్ట్రాంగ్, పవర్ ఫుల్, ఇన్ స్పైరింగ్ లేడీ అంటూ పోస్టర్ ను ఏర్పాటు చేసింది. లీడింగ్ ద ఇండస్ట్రీ సిన్స్ 13 ఇయర్స్ అంటూ పోస్టర్ పై రాసుకొచ్చింది. వెల్ కమ్ బ్యాక్ టు ద సెట్స్ అంటూ సమంతతో మూవీ టీమ్ కేక్ కట్ చేసిన ఫోటోను షేర్ చేసుకుంది. ఈ కేక్ కటింగ్ ప్రొగ్రామ్ లో హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శివ నిర్వాణ, తదితరులు పాల్గొన్నారు.
Next Story






