- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడవాళ్లకు ఎక్కడ రక్షణ లేదు.. ఉర్ఫీ జావెద్ పోస్ట్ వైరల్
నిత్యం సోషల్ మీడియాలో ట్రెండీగా వైరల్ అవుతున్న బ్యూటీ ఉర్ఫీ జావెద్.

X
దిశ, వెబ్‌డెస్క్: నిత్యం సోషల్ మీడియాలో ట్రెండీగా వైరల్ అవుతున్న బ్యూటీ ఉర్ఫీ జావెద్. తన గ్లామర్‌తో, బోల్డ్ ఫో తో నెట్టింట ఈ అమ్మడు చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. అది ఏంటంటే.. ఇటీవల మణిపూర్‌లో స్టోరూంకి వచ్చిన ఓ మహిళ మీద జవాన్ చేసిన వికృత చర్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ జవాన్ మీద అధికారులు యాక్షన్ తీసుకున్నట్లు, సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియా క్వీన్ ఉర్ఫీ స్పందించింది. ఈ మేరకు ‘‘ఆడవారికి ఎక్కడ, ఎవరితోను రక్షణ లేదు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చి తన ఇన్‌స్టా స్టోరీలో వీడియో షేర్ చేసింది.
Also Read : తెలుగు అమ్మాయిని కావడమే నాకు ప్లస్.. ఇతర భాషల వారికి అది ఉండదు
- Tags
- Uorfi Javed
Next Story






