బ్లౌజ్ లేకుండా బ్లాక్ శారీలో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ కపూర్.. పిక్స్ వైరల్

by Dishafeatures1 |
బ్లౌజ్ లేకుండా బ్లాక్ శారీలో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ కపూర్.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ‘దఢక్’​ సినిమాతో హీరోయిన్ గా మొదటి చిత్రంతోనే బాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రజంట్ కెరీర్ లో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న ఈ చిన్నది .. సోషల్ మీడియాలో తన హాట్ నెస్ తో నిత్యం హల్ చల్ చేస్తు ఉంటుంది.

కొన్నిసార్లు పద్ధతిగా కనిపించినప్పటికి.. ఎక్కువశాతం తన అందాలను హాట్ గా వడ్డిస్తోంది జాన్వీ కపూర్. అందుకే ఆమె ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇందులో భాగంగా తాజాగా బ్లాక్ శారీలో జాకెట్ లేకుండా దర్శనమిచ్చింది జాన్వీ. ఓ అడ్ కోసం తీసిన ఈ ఫోటో షూట్ లో రకరకలా ఫోజులతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. మరి కొన్ని ఫోటోలలో పొడవాటి జుట్టు తో ఆరెంజ్ కలర్ శారీలో కూడా మెరిసింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


Next Story