విజయ్ ‘లియో’లో చరణ్ కూడా ఉన్నాడా? ఇక తర్వాత జరిగేది ఏంటంటే

by Disha Web Desk 10 |
విజయ్ ‘లియో’లో చరణ్ కూడా ఉన్నాడా? ఇక తర్వాత జరిగేది ఏంటంటే
X

దిశ, సినిమా: ప్రజెంట్ కోలీవుడ్ హిస్టరీ‌లోనే మోస్ట్ అవైటెడ్‌ క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’. విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అదేంటంటే.. గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకైతే చరణ్ ఈ మూవీలో ఉన్నట్లుగానీ, షూటింగ్‌లో పాల్గొన్నట్లు గానీ ఎటువంటి సమాచారమూ లేదు. అయితే రీసెంట్‌గా హీరో విజయ్ రామ్ చరణ్‌ని, అలాగే దర్శకుడు లోకేష్‌ని కూడా డిన్నర్‌కి ఆహ్వానించాడు. దీంతో చరణ్ కూడా మూవీలో ఉన్నాడనే అనుమానాలు ఊపందుకున్నాయి. నిజంగానే ఇందులో చరణ్ ఉంటే గనుక ‘లియో’పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Read More: ఆ స్టార్ హీరోయిన్ చేసిన మోసం వల్ల పెళ్లికి దూరంగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్..!!

Next Story

Most Viewed