- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Surya ‘Kanguva’పై పెరుగుతున్న అంచనాలు.. మూడు భాగాలుగా రానుందట
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో దిశా పఠాని హీరోయిన్‌గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్‌ను గ్రీన్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో దిశా పఠాని హీరోయిన్‌గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్‌ను గ్రీన్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. మేకర్స్ ఈ చిత్రాన్ని ఫ్రాంచైజ్ రూపంలో చిత్రీకరించే ప్లాన్‌లో ఉన్నారట. ఆల్రెడీ సినిమా పార్ట్ 1కి సీక్వెల్స్‌గా పార్ట్ 2 సహా 3వ కథ కూడా సిద్ధం చేస్తున్నారు. దీంతో అభిమానులకు మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఇంగ్లీష్ సహా వరల్డ్ వైడ్ 10 భాషల్లో 3డిలో రిలీజ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :: ప్యాంటు లేకుండా దర్శనమిచ్చిన Anasuya .. తొడలా మసాలా వడలా అంటూ కామెంట్స్
Next Story






