ఆ సినిమా కోసం సాయిపల్లవి రిస్క్ తీసుకుంటుందా..?

by Disha Web Desk 13 |
ఆ సినిమా కోసం సాయిపల్లవి రిస్క్ తీసుకుంటుందా..?
X

దిశ, సినిమా: స్టార్ నటి సాయి పల్లవి ఓ సినిమాకోసం పెద్ద రిస్క్‌ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్‌.. ఎప్పటినుంచో ‘రామయణం’ తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నా ఈ మూవీలో వివిధ భాషల నుంచి అగ్ర నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఇందులో సీత పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించగా తాను ఓకే చెప్పిందట. దీనికి దాదాపు రెండేళ్లు పడుతుందని ముందుగానే చెప్పడంతో అలోచించకుండా సాయి పల్లవి డెట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.


Next Story