- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఏడాది కూడా అదే ఫాలో అవుతానంటూ .. శివాత్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ డాటర్ శివాత్మిక గురించి పరిచయం అక్కర్లేదు

దిశ, సినిమా : టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ డాటర్ శివాత్మిక గురించి పరిచయం అక్కర్లేదు. ‘దొరసాని’ మూవీ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రజంట్ విలక్షణ కథలను ఎంచుకుంటూ తన రోల్‌కి ప్రాధాన్యమున్న పాత్రలకు ఓకే చెబుతూ ముందుకు సాగుతోంది.
ఇక కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది ఈ శివాత్మిక.. ‘ నేను నా మనసును ఎక్కువగా ఫాలో అవుతాను. దేన్నీ గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించేలా జీవిస్తాను. గతేడాది ఇలా ప్రయత్నించి సంతోషంగా ఉన్నాను, ఈ ఏడాది కూడా అదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. 2024 పై పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదు ఫ్లో ను బట్టి ముందుకెళ్తా.. అన్నీ మంచి, గొప్ప అంశాలే జరగాలని కోరుకుంటున్నా, సంతోషంగా, హాయిగా, ఆరోగ్యకరంగా గడవాలని ఆశిస్తున్న’ అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దు గుమ్మ.






