‘పుష్ప 2’ మూవీ లో అల్లు అర్జున్ చనిపోతాడా..? ఇదెక్కడి ట్వీస్ట్ రా సామి

by Dishafeatures1 |
‘పుష్ప 2’ మూవీ లో అల్లు అర్జున్ చనిపోతాడా..? ఇదెక్కడి ట్వీస్ట్ రా సామి
X

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వైట్ చేస్తున్నా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అయితే పడి చచ్చిపోతున్నారనే చెప్పాలి. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నప్పటికి వచ్చే ఆటంకాలు వస్తూనే ఉన్నాయి.షూటింగ్ డిలే అవుతూనే ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా కథ కు సంబంధించి ఇప్పటికే చాలా రూమర్స్ బయటకు వచ్చాయి. కాగా తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ లో పుష్ప చనిపోతాడు అంటూ ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. హీరోని ఎవరు చంపలేరు కాబట్టి తనని చంపే వాడెవడు అనే పాయింట్ ని బేస్ చేసుకుని సినిమా మొత్తం నడుస్తుంది. కానీ ఎవరు చంపుతారు అనేది ఇక్కడ సస్పెన్స్ అంటా. అలా మొత్తానికైతే ‘పుష్ప 2’ సినిమా ఎండింగ్ లో పుష్ప రాజ్ చనిపోతాడనే విషయం అయితే లీక్ అయింది.



Next Story

Most Viewed