Adipurush : ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ కు భక్తిని వాడుకుంటుందా?

by Disha Web Desk 10 |
Adipurush : ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ కు  భక్తిని వాడుకుంటుందా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదిపురుష్ సినిమాకు భక్తిని ముడిపెట్టి ప్రమోషన్స్ మొదలు పెట్టిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను కూడా భారీగా ఖర్చు పెట్టి తిరుపతిలో చేసారు. 'జై శ్రీరామ్' అనే నినాదాన్ని బాగా పాపులర్ చేసింది. దీని పై స్పందించిన మేకర్స్ భక్తికి, బిజినెస్ కు మేము ముడిపెట్టడం లేదు. ఎందుకంటే,ఈ సినిమాకు భారీగా ఖర్చు పెట్టి తీశాం. అవి వెనక్కి రావాలంటే టికెట్ రేట్లు పెంచాల్సిందే అని చెబుతున్నారు. నైజాంలో 60 కోట్ల బిజినెస్ , ఆంధ్రాలో 70 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట.

Also Read: విజయ్ ‘బిచ్చగాడు-2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అందులోనే స్ట్రీమింగ్

ఆదిపురుష్-రామాయణం ఒక్కటేనా‌? మరి రాముడు రాఘవుడు ఎలా అయ్యాడు..? (వీడియో)

Next Story