- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైతుతో డేటింగ్ విషయాన్ని శోభితా ఎందుకు దాచిపెడుతోంది?
నటి శోభితా ధూళిపాల వరుస వెబ్‌సిరీస్, సినిమాలతో దూసుకుపోతుంది.

X
దిశ, సినిమా: నటి శోభితా ధూళిపాల వరుస వెబ్‌సిరీస్, సినిమాలతో దూసుకుపోతుంది. అయితే నాగచైతన్యతో ఆమె డేటింగ్లో ఉందని వస్తున్న వార్తలపై ఇంతవరకు స్పందించలేదు. ప్రజెంట్ ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ప్రమోషన్లో భాగంగా చిత్రబృందంతో కలిసి చెన్నై, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, ముంబై తదితర ప్రదేశాలు వెళ్తుంది. సినిమా కోసం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో నాగచైతన్యతో రిలేషన్ గురించి అడుగుతుండగా ఏ మాత్రం నోరు తెరవకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందట. దీంతో ఇద్దరి మధ్య ఏమీ లేన్నపుడు ఎందుకు స్పందించట్లేదంటూ నెటిజన్లు అడుగుతున్నారు.
Read more:
Next Story






