ఇండియన్ మోడల్‌తో టైటానిక్ హీరో డేటింగ్

by Dishanational2 |
ఇండియన్ మోడల్‌తో టైటానిక్ హీరో డేటింగ్
X

దిశ, సినిమా : టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో డేటింగ్ రూమర్స్‌ గురించి నెట్టింట జోక్స్ పేలుతున్నాయి. నెలకో అమ్మాయితో ప్రేమాయణం అంటూ వార్తలు రాగా ఫిబ్రవరిలో 19ఏళ్ల మోడల్ ఈడెన్ పోలానీతో 48ఏళ్ల డికాప్రియో ప్రేమలో ఉన్నాడని మీడియా ప్రచారం చేసిన హాలీవుడ్ మీడియా.. లాస్ట్ మంథ్ హడిడ్‌తో లవ్ జర్నీ చేస్తున్నాడని కథనాలు వెలువరించింది. ఇక ప్రస్తుతం బ్రిటిష్ - ఇండియన్ మోడల్ నీలమ్ కౌర్ గిల్‌తో లండన్‌లో కనిపించడంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని రాసుకొచ్చింది. కాగా 28 ఏళ్ల బ్రిటిష్-పంజాబీ మోడల్ నీలం కౌర్ గిల్.. లండన్‌లో జన్మించింది. UKలో పుట్టిన ఆమె తల్లిదండ్రులు భారతీయ వలసదారుల పిల్లలు కాగా.. ఆమె గ్రాండ్ పేరెంట్స్ పంజాబ్‌కు చెందినవారు.

Also Read: మతిపోగొడుతున్న మంజూష.. సొట్ట బుగ్గలతో కవ్విస్తోన్న యాంకరమ్మ

Next Story

Most Viewed