- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామ్ చరణ్ చేతుల మీదుగా ‘భోళా శంకర్’ ట్రైలర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వరుస చిత్రల్లో ‘భోళా శంకర్’ ఒకటి.

X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వరుస చిత్రల్లో ‘భోళా శంకర్’ ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తమన్న హీరోయిన్‌గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరుకు సోదరిగా కనిపించనుంది. ఇక భారీ అంచనాలతో ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. కాగా ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి అప్‌డేట్ చిరు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకోగా తాజాగా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ట్రైలర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా గురువారం సాయంత్రం 04:05 గంటలకు డిజిటల్‌గా రిలీజ్ చేయనున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Read Also..
భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే.. ఈ సూత్రాలు పాటించాల్సిందే
వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఏం జరుగుతుందో తెలుసా.. నిపుణులు ఏం అంటున్నారంటే..
Next Story






