‘మీటర్’ ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..

by Chukka Sudharani |   (  Updated:2023-04-29 12:34:35  IST  )

హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా ఏడాదికి నాలుగు చిత్రాలతో అలరిస్తున్న హీరో కిరణ్ అబ్బవరం..

‘మీటర్’ ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..
X

దిశ, సినిమా: హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా ఏడాదికి నాలుగు చిత్రాలతో అలరిస్తున్న హీరో కిరణ్ అబ్బవరం.. తాజాగా రమేష్ కాడూరి దర్శకత్వంలో ‘మీటర్’తో వచ్చినప్పటికీ అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయాడు. మిక్స్డ్ రివ్యూలు రావడంతో నిరాశ చెందాడు. కాగా ఈ మూవీ ఓటీటీలో త్వరలో సందడి చేయనుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. మే 5 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానుంది.

Next Story