'ఏజెంట్' ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..!

by Disha Web Desk 1 |
ఏజెంట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యుం హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. స్పై థ్రిల్లర్‌ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఏప్రిల్ 23న వరంగల్‌లోని రంగీలా మైదాన్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మూవీ మేకర్స్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేసింది.



Next Story

Most Viewed