సుడిగాలి సుధీర్ " Gaalodu " సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

by Disha Web Desk 10 |
సుడిగాలి  సుధీర్   Gaalodu   సినిమా ఓటీటీ  రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?
X

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్‌ను పెద్దగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు. సుధీర్ హీరోగా నటించిన రెండో సినిమా 'గాలోడు'. ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్నా సిప్పి హీరోయిన్నుగా నటించింది. ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 18 న విడుదలయ్యింది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించి బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. అన్ని సెంటర్స్ లో ఈ సినిమా రన్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారా చాలా మంది వేచి చూస్తున్నారు. ఇక వేచి చుడాలిసిన అవసరం లేదు. " గాలోడు " సినిమా వచ్చే నెల రెండో వారం Disney Plus Hotstar లో స్ట్రీమింగ్ అవ్వనుంది.


Also More......


"Gaalodu సినిమా 8 డేస్ కలెక్షన్స్ !

Next Story