- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > నేను గుడికెళ్తే మీకేంటి ప్రాబ్లం?... ట్రోలింగ్‌పై సారా అలీఖాన్ రియాక్షన్
నేను గుడికెళ్తే మీకేంటి ప్రాబ్లం?... ట్రోలింగ్‌పై సారా అలీఖాన్ రియాక్షన్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకు పోతోంది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకు పోతోంది. ఇక మూవీస్ అని కాకుండా సారా ముందునుంచి కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. తాజాగా ఆమె గుడికి వెళ్లడంపై కొందరు మతపరమైన అంశంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా దీనిపై తన షోషల్ మిడియాలో రియాక్ట్ అయింది సారా.. ‘ఇలాంటి ట్రోల్స్‌ను పట్టించుకోను. నేను గుడికి వెళ్తే మీకేంటి?... ఎక్కడికి వెళ్తే మీకేంటి? నా భక్తిని వ్యక్తపర్చకుండా ఎవరూ ఆపలేరు. గుడికి వెళ్లడం అనేది నా వ్యక్తిగత విషయం. నా గురించి ఎవరు మాట్లాడినా పట్టించుకోను. నా అభిమానులు.. నా సినిమాలను ఆదరించే నా ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తే చాలు’ అంటూ కౌంటర్ ఇచ్చింది సారా అలీ ఖాన్.
Read more : వయసు పెరిగినా పస తగ్గలే.. టాలీవుడ్ బ్యూటీ పై బోల్డ్ కామెంట్స్
Next Story






