- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెట్లో గాయపడిన పృథ్వీరాజ్ సుకుమారన్.. డాక్టర్లు ఏం చెప్పారంటే..
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ అదివారం షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ అదివారం షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ‘విలాయత్ బుద్ధ’ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు, బస్సులో ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో పృథ్వీరాజ్ జారిపడటంతో కాలికి గాయమైంది. అయితే ప్రస్తుతం అతని మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. వైద్యులు ఆరు వారాల పాటు రెస్ట్ అవసరమని చెప్పారట. దీంతో తమ హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.
Read More..
హీరో కోసం బార్‌లో జుట్టుపట్టి కొట్టుకున్న అమ్మాయిలు.. నావాడే అంటూ
Next Story






