- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Prabhas Salaar Teaser : టీజర్‌కు ప్రేక్షకుల్లో రెస్పాన్స్ ఎలా ఉందంటే? (వీడియో)
Prabhas Salaar Teaser : టీజర్‌కు ప్రేక్షకుల్లో రెస్పాన్స్ ఎలా ఉందంటే? (వీడియో)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు చిత్రయూనిట్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా, జూలై 6న ఉదయం 5 గంటలకు ‘సలార్’ పార్ట్-1 టీజర్‌ను విడుదల చేశారు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ కొంతమంది యాక్షన్ సీన్స్ బాగున్నాయని పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. అంతేకాకుండా ప్రభాస్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ అంటుండగా.. మరికొంత మంది మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Next Story






