- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హనుమంతుడిని బాలయ్య కానీ పూనాడా ఏంటి? ఆ డైలాగ్ ఏంట్రా బాబు!
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్వకత్వంలో ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజైనప్పటి నుంచి చిత్రంపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్వకత్వంలో ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజైనప్పటి నుంచి చిత్రంపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో రావణుడిగా సైఫ్ లుక్, ఆ రోల్‌కు ఉపయోగించిన గ్రాఫిక్స్, వేషధారణ కొందరిని నిరాశపరుస్తోంది. కాగా.. రావణుడి గ్రాఫిక్స్ గురించి సోషల్ మీడియాలో చాలా మంది మీమ్స్ పోస్ట్ చేస్తూ, కామెంట్లు పెడుతున్నారు. హనుమాన్ లంకాదహనం చేసేటప్పుడు.. ‘‘గుడ్డ నీ బాబుదే తైలం నీ బాబుదే నిప్పు నీ బాబుదే మరి కాలేది కూడా నీ బాబుదే’’ అనే డైలాగ్ చేప్పే సమయంలో బాలయ్య కానీ పూనాడా ఏంటి? హనుమంతులు వారిని’’ అని నెటిజన్లు వెటకారం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: ఆ డైలాగ్ డిలీట్ చేస్తేనే, ఆదిపురుష్ మూవీ రిలీజ్ చేయనిచ్చారా?
Next Story






