- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సల్మాన్ ఖాన్ ఆరోగ్యానికి ఏమైంది..?
by Chukka Sudharani |
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో విశ్రాంతి లేకుండా షూటింగ్ చేస్తున్నాడు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో విశ్రాంతి లేకుండా షూటింగ్ చేస్తున్నాడు. ఇందులో ‘టైగర్ 3’ ఒకటి. ఇక ఈ మూవీలో షారుఖ్, తారక్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ ఓ వివాహ కార్యక్రమంలో డ్యాన్స్ చేశాడు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించాడు. దీంతో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ మూడ్‌లో ఉండే సల్మాన్ డ్యాన్స్ సరిగ్గా చేయకపోవడం ఏంటని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సల్లూ భాయ్ ఆరోగ్యం సరిగ్గా లేదేమో అంటూ సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Next Story






