- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నువ్వు లేకుండా నేనేం చేయగలను.. సమంత ఎమోషనల్ పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్ట్‌లతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
తాజాగా, దర్శకురాలు నందినీరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సమంత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ఎంత బాధ ఉన్నా సరే దాన్ని నా దరిదాపుల్లోకి రానీయని నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. బాధగా ఉండాల్సిన సందర్భాల్లోనూ నవ్విస్తావు. ఎప్పుడూ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తావు. నువ్వు లేకుండా నేనేం చేయగలను? నీపై ఇష్టాన్ని మాటల్లో చేప్పలేను. లవ్ యూ.. హ్యాపీ బర్త్‌డే నందినీ’’ అంటూ నందినీతో దిగిన ఫొటో షేర్ చేసింది.
Also Read: సమంతను టెన్షన్ పెడుతున్న బిచ్చగాడు హీరో? ఎందుకో తెలుసా?
Next Story






