- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sweet Karam Coffee : ‘స్వీట్ కారం కాఫీ’ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు మరో కొత్త వెబ్‌సిరీస్ రాబోతోంది.

X
దిశ, సినిమా: అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు మరో కొత్త వెబ్‌సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు ‘స్వీట్ కాఫీ కారం’. మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల జీవనశైలిలో వస్తున్న మార్పులను వినోదాత్మకంగా ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. ఇందులో మూడు తరాలకు చెందిన నటిమణులు లక్ష్మి, మధు, శాంతి కీలక పాత్రలు పోషించారు. బిజోయ్ నంబియార్, కృష్ణమరిముత్తు, స్వాతి రఘురామన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ జూలై 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సిరీస్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Next Story






