ఆయనతో బోల్డ్ సీన్స్.. పార్ట్స్‌ అన్నీ చేతులతో కప్పేసుకున్నా

by Disha Web Desk 9 |
ఆయనతో బోల్డ్ సీన్స్.. పార్ట్స్‌ అన్నీ చేతులతో కప్పేసుకున్నా
X

దిశ, సినిమా: ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ మాడెన్‌తో బోల్డ్ సీన్స్ ఎక్స్ పీరియన్స్‌పై ప్రియాంక చోప్రా ఓపెన్ అయింది. వీరిద్దరూ నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఏప్రిల్ 28న విడుదలకానుంది. ఈ సందర్భంగా సిరీస్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రియాంక.. రిచర్డ్‌‌తో చిత్రీకరించిన సన్నిహిత సన్నివేశాల్లో ఒకరికొకరు సాయం చేసుకున్నట్లు తెలిపింది.

‘ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నపుడు ఒకరికొకరం మద్ధతుగా నిలిచాం. కొన్ని అసహ్యకరమైన, అసౌకర్యమైన యాంగిల్స్‌లో నటించాల్సి వచ్చినపుడు ఇబ్బందిగా ఫీల్ అయ్యాం. దీంతో కెమెరాలో మా బాడీ పార్ట్స్ స్పష్టంగా కనిపించకుండా చేతులతో కప్పి ఉంచేవాళ్లం. రిచర్డ్ కూడా నాకు ‘ఇక్కడ చేయి పెట్టు, అలా కప్పేసేయ్’ అని గైడ్ చెసేవాడు. అలా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ సీన్స్ పూర్తి చేయగలిగాం’ అని వివరించింది ప్రియాంక.

మీ మొగుడికీ ఎలా నిద్రొస్తుందే? హన్సికపై వల్గర్ కామెంట్స్.




Next Story